Breaking News
Home / National / కాబ్‌ కు వ్యతిరేకంగా ఐపిఎస్‌ అధికారి రాజీనామా

కాబ్‌ కు వ్యతిరేకంగా ఐపిఎస్‌ అధికారి రాజీనామా

ముంబై : సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు (కాబ్‌) కు వ్యతిరేకంగా మహారాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి అబ్దుర్‌ రహ్మాన్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజ్యసభలో కాబ్‌ ఆమోదం పొందిన వెంటనే ఆయన తన రాజీనామాను ప్రకటించారు. కాబ్‌ మతతత్వంతో కూడిన, రాజ్యాంగ వ్యతిరేక చట్టమని ఆయన అన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కాబ్‌ 2019 వ్యతిరేకం. ఈ బిల్లును ఖండిస్తున్నాను. విధుల్లో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాను. గురువారం నుంచి ఆఫీసుకు హాజరు కాను. ఉద్యోగాన్ని వదిలివేస్తున్నారు. ఈ పదవిలో నేను కొనసాగాలనుకునే వారికి క్షమాపణలు అని ఆయన ట్వీట్‌ చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *