Breaking News
Home / States / Andhra Pradesh / సచివాలయ వ్యవస్థ అవసరమా? : మాజీ సీఎం

సచివాలయ వ్యవస్థ అవసరమా? : మాజీ సీఎం

తూర్పు గోదావరి: నేడు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ అవసరమా? అని ప్రశ్నించారు. అనుభవ రాహిత్యంతో జగన్‌ నిర్ణయాలున్నాయని, ప్రతి 3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులు అవసరం లేదని పేర్కొన్నారు. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదని నాదెండ్ల భాస్కరరావు పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *