Breaking News
Home / World / కరోనా నుంచి ఇంతకంటే సేఫ్ లేదేమో?

కరోనా నుంచి ఇంతకంటే సేఫ్ లేదేమో?

చైనాలో కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఎయిర్‌పోర్టులో ఒక కుటుంబం తీసుకున్న జాగ్రత్తలు వైరల్‌గా మారింది. ముఖాలకు మాస్క్‌లు కట్టుకోవడంతో పాటు ఎదుటి వారు తగలకుండా, వారి గాలి నేరుగా తగలకుండా ముఖం నిండా ప్లాస్టిక్ కవర్లు కప్పుకున్నారు. వాటెన్ ఐడియా గురూ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. కరోనా ఏమో కానీ ఊపిరి ఆడకుండా చనిపోతారు అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *