Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / 40కిపైగా ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగాయి…

40కిపైగా ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగాయి…

అమరావతి: టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్‌ బినామీల ఆస్తులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీ, పూణెలో సోదాలు జరిగాయని, మొత్తం 40కిపైగా ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగాయని తెలిపారు. అమరావతి రాజధాని పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందే రూ.46 వేల కోట్లకు టెండర్లు పిలిచారని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Check Also

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్…

Share this on WhatsAppవిశాఖ: విశాఖ జిల్లా గాజువాకలో చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఉదయం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *