Breaking News
Home / States / Andhra Pradesh / కల్కీ భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు

కల్కీ భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు

చిత్తూరు: కల్కీ భగవాన్‌ ఆశ్రమాలపై ఐటీ దాడులు నిర్వహిస్తుండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నాలుగు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు కల్కి భగవాన్‌కు సంబంధించిన అన్ని ప్రదేశాల్లోనూ సోదాలు జరుపుతున్నారు. వరదయ్యపాళెంలోని ఆశ్రమంతో పాటు.. తమిళనాడులోని 25 చోట్ల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఐటీ అధికారులు ఆశ్రమ సీఈవో లోకేష్‌ ని ప్రశ్నిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *