Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేటి నుంచి గ్రామ సచివాలయాల్లోనే తీసుకోవచ్చు

నేటి నుంచి గ్రామ సచివాలయాల్లోనే తీసుకోవచ్చు

ఇక మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. గ్రామ/వార్డు సచివాలయాల్లోనే పలు ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా పొందవచ్చు. ఈ మేరకు సచివాలయాల్లో ప్రజలకు 470 సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,002 సచివాలయాల్లో ఈ సేవలను ప్రజలను ఉపయోగించుకోవచ్చు. ఏయే సేవలను ఎన్ని గంటల్లో, ఎన్ని రోజుల్లో అందించాలనే దానిపై సేవా పట్టికను కూడా అధికారులు సచివాలయాల్లో సిద్ధం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *