Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సభా సంప్రదాయాలను స్పీకరే ఉల్లంఘిస్తుండటం దారుణం ….

సభా సంప్రదాయాలను స్పీకరే ఉల్లంఘిస్తుండటం దారుణం ….

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో నేటి నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగింది. అసెంబ్లీ సమావేశాలు వైసీపీ ఎమ్మెల్యేలు వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లో పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.ప్రతిపక్ష నేత తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని… సభ సాంప్రదాయాలను కాపాడాలి అంటూ చెబుతున్న స్పీకర్ తమ్మినేని వీరభద్రం సభా సంప్రదాయాలను ఉల్లంఘించడం దారుణమైన విషయం అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వలేదు కాబట్టే ఇప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పడం ప్రజాస్వామ్యంలో సాంప్రదాయమైనదన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు… తమకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ వన్ సైడ్ వెళ్లిపోయారు అంటూ విమర్శలు గుప్పించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *