Breaking News
Home / States / ఏకకాలంలో మేఘా కృష్ణారెడ్డిపై ఐటీ కొరడా….

ఏకకాలంలో మేఘా కృష్ణారెడ్డిపై ఐటీ కొరడా….

హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఐటీ రిటర్న్స్‌పై అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో మేఘా కృష్ణారెడ్డి ఇల్లు కార్యాలయాల్లో సోదాలను ఐటీ అధికారులు ప్రారంభించారు.

దేశ వ్యాప్తంగా 30 చోట్ల, హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. బాలానగర్‌లోని కార్యాలయం, జూబ్లీహిల్స్ చెక్ పోస్టులోని కార్యాలయం, ఎంసీహెచ్‌ఆర్డీ సమీపంలోని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *