Breaking News
Home / States / Andhra Pradesh / కల్కి ఆశ్రమంలో రెండో రోజు ఐటీ సోదాలు…

కల్కి ఆశ్రమంలో రెండో రోజు ఐటీ సోదాలు…

చిత్తూరు: కల్కి ఆశ్రమంలో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో కంప్యూటర్లను అధికారులు సీజ్‌ చేశారు. నిన్న ఏపీ, తమిళనాడులోని 40 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 20 కోట్ల రూపాయల నగదుతో పాటు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *