Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / అది కాదని మరో ఛాంబర్‌ను ఎంచుకున్న ఏపీ మంత్రి

అది కాదని మరో ఛాంబర్‌ను ఎంచుకున్న ఏపీ మంత్రి

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ కేబినెట్‌లో పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. అయితే తనకు కేటాయించిన ఛాంబర్‌ను కాదని ఆయన మరో ఛాంబర్‌ను ఎంచుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొదట 5వ బ్లాక్‌లో మాజీ మంత్రి లోకేష్ ఛాంబర్‌ను కేటాయించారు. అయితే అది మాజీ మంత్రి లోకేష్ ఛాంబర్ కావడంతో అది వద్దని మూడవ బ్లాక్‌లోని 203 రూమ్‌ను తన ఛాంబర్‌గా పెద్దిరెడ్డి ఎంచుకున్నారు. ఆయన గురువారం ఉదయం 9గంటలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Check Also

ప్రతేక్య హోదాపై సభలో సీఎం ప్రకటన

Share this on WhatsAppప్రతేక్య హోదాపై సభలో సీఎం ప్రకటన అమరావతి: అసెంబ్లీ లో సీఎం జగన్ ప్రతేక్య హోదా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *