Breaking News
Home / States / వారిని ఎన్‌కౌంటర్ చేయడం సంతోషకరం…

వారిని ఎన్‌కౌంటర్ చేయడం సంతోషకరం…

హైదరాబాద్: దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం సంతోషకరమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా ఇదే శిక్ష వేయాలన్నారు. మిగతా రాష్ట్రాలవారు తెలంగాణ పోలీసుల్ని చూసి నేర్చుకోవాలని సూచించారు. పోలీసులు ఇలా వ్యవహరిస్తేనే మహిళలపై దాడులు ఆగుతాయన్నారు. ఎన్‌కౌంటర్‌పై ఎంపీ ఓవైసీ విచారణ జరపాలంటున్నారు..విచారణ అవసరం లేదు, ఇలాగే శిక్షించాలని రాజాసింగ్‌ పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *