Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టాప్ లో జగన్… చివరిలో చంద్రబాబు

టాప్ లో జగన్… చివరిలో చంద్రబాబు

అమరావతి : సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీలన్నీ అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను తమ పార్టీ వెబ్‌సైట్ లో పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఏపీ నుంచి ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థుల వివరాలను సిద్ధం చేయగా… వైసీపీ నుంచి మొత్తం 86 మందిపై కేసులున్నట్లు తేలింది. అలాగే టీడీపీ ఎమ్మెల్యేల్లో 15 మందిపై కేసులు ఉన్నట్లు తేలగా… చంద్రబాబుపై అతి తక్కువగా ఒక కేసు మాత్రమే ఉంది. ఇక వైసీపీలో సీఎం జగన్ మీద అత్యధికంగా 38 కేసులు ఉన్నాయి.

Check Also

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్…

Share this on WhatsAppవిశాఖ: విశాఖ జిల్లా గాజువాకలో చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఉదయం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *