Breaking News
Home / States / కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జగన్

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జగన్

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తేదీతో పాటు ముఖ్య అతిథిని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో విజయవాడకు వెళ్లి స్వయంగా జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు.

Check Also

ఓటు వేస్తూ సెల్ఫీ.. రూ.4,200 జరిమానా….

Share this on WhatsAppజగిత్యాల: జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన చిర్ర మోహన్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *