Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఢిల్లీ వెళ్లిన జగన్‌

ఢిల్లీ వెళ్లిన జగన్‌

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జగన్ సమావేశం కానున్నారు. అమిత్‌షాతో జగన్ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం జగనుంది. అనంతరం నీతి ఆయోగ్ సమావేశాల్లో జగన్ పాల్గొననున్నారు.

Check Also

ఆయన ప్రభుత్వం చీకటి ఆలోచనలు చేస్తోంది….

Share this on WhatsAppగుంటూరు: రాష్ట్రంలో మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సిగ్గు చేటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *