Breaking News
Home / National / జల్ శక్తి అభియాన్ లో కడప జిల్లాకు తొలిస్థానం…

జల్ శక్తి అభియాన్ లో కడప జిల్లాకు తొలిస్థానం…

ఢిల్లీ: జల్‌శక్తి అభియాన్‌లో కడప జిల్లాకు మొదటి ర్యాంకు లభించింది. 82.16 పాయింట్లతో కడప జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. నీటి సంరక్షణపై జల్‌శక్తి అభియాన్‌ను కేంద్రం ప్రారంభించింది. గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లాకు రెండో స్థానం లభించింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు మూడో స్థానం లభించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *