Breaking News
Home / States / Andhra Pradesh / ప్రారంభమైన జల్లికట్టు

ప్రారంభమైన జల్లికట్టు

తమిళనాట జల్లికట్టు తరతరాలుగా సాగుతున్న సంప్రదాయ ఆట. పొంగల్ సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ ప్రాంతం మధురైలో జల్లికట్టు ఆట మొదలైంది. అవనియపురంలో సాగుతున్న ఈ జల్లికట్టులో దాదాపు 700 ఎద్దులు పాల్గొంటుండగా.. వాటిని నియంత్రించి పోటీలో గెలిచేందుకు 730 మంది క్రీడాకారులు సిద్ధమయ్యారు. మధురైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరులో కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది.

Check Also

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు

Share this on WhatsAppతిరుపతి : మీడియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని తిరుపతి క్రైం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *