Breaking News
Home / States / Andhra Pradesh / వైసీపీలో చేరనున్న జనసేన నేత…

వైసీపీలో చేరనున్న జనసేన నేత…

రాజమండ్రి: జనసేన పార్టీకి మరో నేత షాక్ ఇవ్వనున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీని వీడనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో జనసేన తరపున సత్యనారాయణ రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో సత్యనారాయణ బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు బీజేపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *