Breaking News
Home / States / Andhra Pradesh / మంత్రి ఇంటిని ముట్టడించిన జనసేన….

మంత్రి ఇంటిని ముట్టడించిన జనసేన….

విశాఖ: నేడు జనసేన నేతలు, భవన నిర్మాణ కార్మికులతో కలిసి మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. తమకు ఉపాధి కల్పించాలని, ఇసుకను అందుబాటులోకి తేవాలని భవన నిర్మాణ కార్మికులు ఆయన ఇంటి వద్ద నినాదాలు చేశారు. మంత్రికి తమ కష్టాలను కార్మికులు వివరించడంతో ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక కొరత సమస్యను కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా రాజకీయాల లబ్దికి వాడుకుంటున్నారన్నారు. వీలైనంత త్వరలో ఇసుకను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *