Breaking News
Home / States / Andhra Pradesh / ఇసుక కొరతపై జనసేన అధినేత వ్యాఖ్యలు…

ఇసుక కొరతపై జనసేన అధినేత వ్యాఖ్యలు…

విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విజయవాడలో ఇసుక లారీల యజమానులతో శుక్రవారం భేటీ అయ్యారు. పవన్‌ మాట్లాడుతూ.. 19 లక్షలకు పైగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత వల్ల రోడ్డున పడ్డారన్నారు. ఇసుక కొరత ప్రభావం మొత్తం సమాజంపై ఉందన్నారు. ఎపీలో ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ విధివిధానాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *