Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వైసీపీలో చేరిన జనసేన మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో చేరిన జనసేన మాజీ ఎమ్మెల్యే

అమరావతి: పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జనసేనకు వీడ్కోలు పలికారు. జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. అల్లూరి కృష్ణంరాజు గతంలో రాజోలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఎన్నికల్లో రాజోలు స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో అక్కడ్నించి రాపాక వరప్రసాద్ పోటీ చేసి విజయం సాధించారు. కొన్నాళ్లుగా అల్లూరి కృష్ణంరాజు పార్టీ మారతారని ఊహాగానాలు గట్టిగానే వినిపించాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *