Breaking News
Home / States / ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు….

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు….

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన పూర్తి మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ నేత శేఖర్ గౌడ్ తెలిపారు. జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తమ పార్టీ వెన్నంటే ఉంటుందన్నారు. కార్మికుల తరఫున ఉద్యమం చేయడానికి తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *