Breaking News
Home / hyderabad / డాక్టర్ మర్రి చెన్నారెడ్డి శతాబ్ది జయంతి ఉత్సవాలు

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి శతాబ్ది జయంతి ఉత్సవాలు

హైదరాబాద్: నగరంలోని శిల్పకళా వేదికలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి శతాబ్ది జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, మాజీ గవర్నర్ రోశయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ఆర్సీ ఖుంతియా పాల్గొన్నారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *