Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీలో టీడీపీకి పొత్తు అవసరం లేదు: ఎంపీ జేసీ

ఏపీలో టీడీపీకి పొత్తు అవసరం లేదు: ఎంపీ జేసీ

అమరావతి: ఏపీలో టీడీపీ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. మోదీ ఫ్యాక్షనిస్టుగా మారారని, ఏపీపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసం జాతీయ స్థాయిలో చంద్రబాబు కృషి చేస్తున్నారని, ప్రజలు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని ఆమోదిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలే వస్తాయని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు.

Check Also

‘మా నాన్న మాటలతో నాకేం సంబంధం..

Share this on WhatsAppసీఎం శ్రమతోనే కియ పరిశ్రమ మాట ప్రకారమే నిరుద్యోగులకు ఉద్యోగాలు వైసీపీ వారిది గోబెల్స్‌ ప్రచారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *