Breaking News
Home / National / ఝార్ఖండ్‌ భాజపా అధ్యక్షుడు రాజీనామా

ఝార్ఖండ్‌ భాజపా అధ్యక్షుడు రాజీనామా

రాంచీ: ఝార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి లక్ష్మణ్‌ గిలువా రాజీనామా చేశారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చక్రధర్‌పూర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అభ్యర్థి సుఖ్‌రామ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

 

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *