Breaking News
Home / States / సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు…

సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు…

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐకాస నేతలను సీఎం ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *