☛ NABCONS(నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్) 78 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా.. అది రేపటితో ముగియనుంది. డిగ్రీ, PG, MBA చేసిన వారు అర్హులు. వివరాలకు http://www.nabcons.com/ సైట్ చూడండి.
☛ అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఆర్కిటెక్ట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 218 పోస్టుల కోసం LIC నోటిఫికేషన్ జారీ చేయగా.. అది ఈ నెల 15తో ముగియనుంది. వివరాలకు http://ibps.sifyitest.com/ సైట్ చూడండి.