Breaking News
Home / States / Andhra Pradesh / మలికిపురంలో ముగిసిన కబడ్డీ పోటీలు…

మలికిపురంలో ముగిసిన కబడ్డీ పోటీలు…

మలికిపురం: గత పది రోజులుగా మలికిపురం ఎమ్‌విఎన్‌ జేఎస్‌ అండ్‌ ఆర్‌విఆర్‌ డిగ్రీ కళాశాలలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు మంగళవారంతో విజయవంతంగా ముగిశాయి. ఫైనల్స్‌లో శంకర్‌ అండ్‌ టీం, ధర్మా అండ్‌ టీం పోటీపడగా ధర్మ అండ్‌ టీం విజయం సాధించింది. పోటీలో పాల్గన్న రెండు జట్లను కళాశాల డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌లు అభినందించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *