కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును వెలికితీశారు. ధర్మాడి సత్యం టీమ్ ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీశారు. మరికాసేపట్లో బోటును ధర్మాడి సత్యం ఒడ్డుకు తీసుకురానున్నారు. అయితే రాయల్ వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది.
