Breaking News
Home / States / Andhra Pradesh / కల్పవృక్ష వాహనంపై ఊరేగిన స్వామివారు

కల్పవృక్ష వాహనంపై ఊరేగిన స్వామివారు

తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. నాలుగో రోజున శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆ దేవదేవుణ్ని దర్శించుకొని పునీతులయ్యారు. మనోవాంఛిత ఫలాలను కల్పవృక్షం అందిస్తుందన్నది భక్తుల నమ్మకం. అలాంటి కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకొని బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు వేంకటేశ్వరుడును ఊరేగిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *