Breaking News
Home / National / మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌హాసన్

మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌హాసన్

చెన్నై: ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం అధినేత కమల్‌హాసన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పురాణాల్లో హిందూ అనే పదం లేదన్న ఆయన.. ‘హిందూ’ పదాన్ని భారత్‌పై దండెత్తిన విదేశీయులు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. మనమంతా హిందువు అనే కంటే.. భారతీయులమని పిలిపించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువే. ఆయన పేరు నాథూరామ్ గాడ్సే’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Check Also

పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులర్పించిన చంద్రబాబు

Share this on WhatsAppన్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *