Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆయన పాలన నీరోను తలపించేలా ఉంది…

ఆయన పాలన నీరోను తలపించేలా ఉంది…

అమరావతి: ఏపీ సీఎం జగన్ పాలన నీరోను తలపించేలా ఉందని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఇసుక దొరక్క కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వైసీపీ వాళ్లు ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చే పిచ్చి పనుల్లో ఉన్నారని విమర్శించారు. జాతీయజెండా రంగును కూడా మార్చి.. వైసీపీ రంగు వేసుకునే వరకు పిచ్చి ముదిరిందని కన్నా ఎద్దేవా చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *