Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సుధాకర్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి..

సుధాకర్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి..

అమరావతి: డాక్టర్ సుధాకర్‌ని సస్పెండ్ చేయడం దారుణం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. సుధాకర్ వ్యవహారంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదని ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. పోలీసుల వ్యవహార శైలిపై హైకోర్టు కూడా అభ్యంతరం తెలిపిందన్నారు. ప్రశ్నించే వారిపై ఇలాంటి చర్యలకు దిగడం సమంజసం కాదన్నారు. డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కన్నా డిమాండ్ చేశారు.

Check Also

13 న‌గరాల్లోనే లాక్‌డౌన్ 5.0..

Share this on WhatsAppన్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 ముగుస్తున్న త‌రుణంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలపై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *