Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మీ దొంగ దీక్షలకు వాటిని ఖర్చుపెట్టారు….

మీ దొంగ దీక్షలకు వాటిని ఖర్చుపెట్టారు….

అమరావతి: ఎస్సీ, ఎస్టీ చట్టం చేసిన రోజు చంద్రబాబు అసెంబ్లీకే రాలేదని మంత్రి కన్నబాబు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ నిధుల్ని దారి మళ్లించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. మీ దొంగ దీక్షలకు ఎస్సీ నిధులు ఖర్చుపెట్టారని దుయ్యబట్టారు. జగన్‌పై బురదజల్లడమే చంద్రబాబు ఏకైక అజెండా అని కన్నబాబు విమర్శించారు. దిశ చట్టాన్ని ఢిల్లీ ప్రభుత్వం అభినందించిందన్నారు. రితేశ్వరి, ఆయేషా కేసుల్లో మీరేం చేశారని ప్రశ్నించారు. కడుపు మంటతో చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *