Breaking News
Home / National / నేటి నుంచి కన్నడ శాసనసభ సమావేశాలు…

నేటి నుంచి కన్నడ శాసనసభ సమావేశాలు…

బెంగళూరు: నేటి నుంచి కర్ణాటక శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో వరదలు సహా పలు కీలక అంశాలపై అధికార బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, జెడిఎస్‌ వ్యూహ రచన చేశాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండవసారి శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్‌పై చర్చ, ఆమోదం ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *