Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన సీఎం….

కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన సీఎం….

అనంతపురం: ఏపీలో అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. తొలి దశ కంటి వెలుగు పథకాన్ని అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. తొలి రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్‌, డిసెంబర్‌లో సమగ్ర పరీక్షలు చేయనున్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించడంతోపాటు కళ్లజోళ్లు వైద్య సదుపాయాలు అందించనున్నారు. అంతేకాకుండా జనవరి 1 నుంచి రాష్ట్రంలో అందరికీ కంటి వెలుగు పథకం అందుబాటులోకి రానుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *