Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / 10 నుంచి పాఠశాలల్లో ‘కంటివెలుగు’

10 నుంచి పాఠశాలల్లో ‘కంటివెలుగు’

అమరావతి: అంధత్వ నివారణ లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా సమగ్రంగా కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ, శస్త్రచికిత్సలు తదితర కంటి వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు’ పేరిట దశలవారీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *