Breaking News
Home / States / Andhra Pradesh / చంద్రబాబుతో కపిల్ అమరావతి ముచ్చట్లు

చంద్రబాబుతో కపిల్ అమరావతి ముచ్చట్లు

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీరియస్‌గా కబుర్లు చెప్పుకోవడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏపీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఈ దృశ్యం కంటపడింది. వివరాల్లోకి వెళితే.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కపిల్.. ఏపీకి వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో చంద్రబాబు, కపిల్ దేవ్ ఇద్దరూ ఒకే విమానంలో హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు అమరావతిలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబును కపిల్ ఆరా తీసినట్టు సమాచారం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *