Breaking News
Home / States / ఆయన అబద్ధాలు చెప్పి గెలిచాడు….

ఆయన అబద్ధాలు చెప్పి గెలిచాడు….

సూర్యాపేట : పాలకీడు మండలం రాఘవపురం, గుండ్లపహాడ్‌లో హుజుర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో విప్‌ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్యే భాస్కర్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. హుజుర్‌నగర్‌ను అభివృద్ధి చేసే యువనాయకుడు సైదిరెడ్డి మాత్రమే అని స్పష్టం చేశారు. ఉత్తమ్‌ గత ఎన్నికల్లో అనేక అబద్ధాలు చెప్పి గెలిచాడని అన్నారు. హుజుర్‌నగర్‌ అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటేసి సైదిరెడ్డిని గెలిపించాలి. ఉత్తమ్‌ను ఓడించి బుద్ది చెప్పాలి. కృష్ణపట్టిలో పుట్టిన సైదిరెడ్డికి ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని కర్నె ప్రభాకర్‌ అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *