Breaking News
Home / States / సహస్ర చండీయాగానికి కవిత, ఈటెల హాజరు….

సహస్ర చండీయాగానికి కవిత, ఈటెల హాజరు….

ఖమ్మం: కల్లూరు మండలం నారాయణపురంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సహస్ర చండీయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కవిత, మంత్రి ఈటెల రాజేందర్‌ హాజరయ్యారు. ఇవాళ మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *