Breaking News
Home / States / అధికారులతో కేసీఆర్‌ అత్యవసర సమావేశం…

అధికారులతో కేసీఆర్‌ అత్యవసర సమావేశం…

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, అధికారులు, అడ్వకేట్‌ జనరల్‌తో సీఎం చర్చిస్తున్నారు. కోర్టుకు నివేదించాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను ఇవాళ మధ్యాహ్నం అడ్వకేట్‌ జనరల్‌ కోర్టులో వినిపించనున్నారు.

Check Also

పర్యావరణాన్ని కాపాడుకోవాలి…

Share this on WhatsApp మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *