సిద్దిపేట: ఎన్నికల్లో గెలుపు, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం ఎర్రవల్లి ఫాంహౌస్లో నిర్వహించిన రాజశ్యామల హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు రాజశ్యామల హోమం జరుగనుంది. ‘కామ్యసిద్ధి’ కోసం జరిపే ఈ హవనంతో పాటు నవగ్రహ పాశుపతం, సూర్యనమస్కారాలు, రుద్రక్రమార్చన, రుద్రాభిషేకం, రుద్రహోమం కూడా చేయించనున్నారు.
Tags famouse KCR special puja
Check Also
జయరాం హత్య కేసు: ప్రేమ దక్కలేదు.. ఆస్తి చిక్కలేదు!
Share this on WhatsAppఅడ్డు పడ్డాడన్న కసితోనే జయరాం హత్య పోలీసులకు వెల్లడించిన హంతకుడు రాకేశ్రెడ్డి లేడీ గొంతుతో ట్రాప్ …