Breaking News
Home / States / వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్, జగన్‌..

వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్, జగన్‌..

హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి-మెదక్‌ జిల్లా ఎస్పీ చందనా దీప్తిల వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి హాజరయ్యారు.

టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వరుడు బలరాం రెడ్డి సీఎం జగన్‌కు బంధువు. ఈ వివాహ కార్యక్రమానికి  పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *