Breaking News
Home / States / పోలీసు అమరవీరులకు కేసీఆర్ నివాళి….

పోలీసు అమరవీరులకు కేసీఆర్ నివాళి….

హైదరాబాద్‌: శాంతి భద్రతల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు పని చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొనియాడారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంఘ వ్యతిరేక శక్తులను అదుపుచేసే క్రమంలో పోలీసులు ప్రాణాలర్పిస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన పోలీసులు ఎప్పటికీ అమరులుగా ఉంటారని సీఎం వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *