Breaking News
Home / National / కేరళలో పాక్షికంగా జరుగుతున్న బంద్

కేరళలో పాక్షికంగా జరుగుతున్న బంద్

కేరళ: రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులను డిపోల్లో నిలిపివేయగా ప్రైవేటు వాహనాలు మాత్రం తిరుగుతున్నాయి. కేరళలో శబరిమల వివాదంపై మనస్తాపానికి గురై వేణుగోపాల్ నాయర్ అనే భక్తుడు ఆత్మహుతి చేసుకున్నాడు. దీనికి నిరసనగా కేరళ బీజేపీ శుక్రవారం బంద్‌కు పిలుపు ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ జరగనుంది. బంద్ సందర్భంగా యూనివర్శిటీలు, విద్యాసంస్థలు మూసివేశారు. శబరిమల వివాదంతో రాష్ట్రంలో బీజేపీ బంద్‌కు పిలుపు ఇవ్వడం ఇది నాలుగోసారి.

Check Also

భోపాల్ లోక్‌సభ ఎన్నికల బరిలో సినీనటి కరీనాకపూర్?

Share this on WhatsAppభోపాల్ : ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *