Breaking News
Home / States / మనసుకు హత్తుకున్న సన్నివేశమంటూ కేశినేని నాని ట్వీట్

మనసుకు హత్తుకున్న సన్నివేశమంటూ కేశినేని నాని ట్వీట్

హైదరాబాద్: ముంపు బాధితుల దీనపరిస్థితిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్‌ చేశారు. ఈ రోజు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో మనసుకు హత్తుకున్న సన్నివేశమంటూ ట్విట్టర్‌లో ఒక ఫోటోను కేశినేని నాని పోస్ట్ చేశారు. వరదల్లో ఇల్లు మునిగితే ఇంటి పైకప్పును వంట గట్టు చేసుకుని ఓ తల్లి వంట చేసిదంటూ ట్వీట్ చేశారు. ఇంటి పైకప్పుపైనే ఆకలి తీర్చుకుంటూ మాకు కూడా అన్నం పెట్టిన పిల్లవాడు, ఈ దాతృత్వం దానగుణం ఎంతటి కష్టమైన ఎదుర్కునే తత్వం కేవలం పేద వారికే స్వంతం అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.

Check Also

ఓటు వేస్తూ సెల్ఫీ.. రూ.4,200 జరిమానా….

Share this on WhatsAppజగిత్యాల: జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన చిర్ర మోహన్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *