Breaking News
Home / States / టీఎన్జీవో నేతల కీలక నిర్ణయాలు

టీఎన్జీవో నేతల కీలక నిర్ణయాలు

హైదరాబాద్: టీఎన్జీవో భవన్‌లో ఉద్యోగ సంఘాల నేతల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో నాలుగు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు, చర్చలకు దూతగా సీఎం కేసీఆర్ దగ్గరకు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిని పంపాలని నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని తీర్మానం చేశారు. రాష్ట్ర ఉద్యోగుల సమస్యలతో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎంతో చర్చించాలని నిర్ణయించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *