Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేడు ఏపీ కేబినెట్ భేటీలో చర్చించబోయే కీలక అంశాలు….!

నేడు ఏపీ కేబినెట్ భేటీలో చర్చించబోయే కీలక అంశాలు….!

అమరావతి: బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్‌ భేటీ కానుంది. పట్టణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల స్థలాల పంపిణీపై మంత్రులు చర్చించనున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మధ్య సమన్వయంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. మహిళా భద్రతా బిల్లును ఆమోదించన్నారు. వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం అమలుపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుపైనా చర్చించనున్నారు. ఉద్యోగులకు ఒకే విడత డీఏ చెల్లింపుననకు ఈ భేటీలో ఆమోదం తెలిపే అవకావం ఉన్నట్లు తెలుస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *