Breaking News
Home / National / కర్నాల్ నుంచి నామినేషన్ వేసిన ఖట్టర్…

కర్నాల్ నుంచి నామినేషన్ వేసిన ఖట్టర్…

కర్నాల్ : హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేశారు. సీఎం ఖట్టర్ వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర బీజేపీ నేతలున్నారు. ఈ సారి కర్నాల్ నియోజకవర్గ ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా మనోహర్ లాల్ ఖట్టర్ ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు తనకు గతంలో కన్నా రానున్న ఎన్నికల్లో అత్యధిక విక్టరీని అందిస్తారన్న నమ్మకముందన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *