Breaking News
Home / Sports / 2020 కెఎల్ రాహుల్‌దే..

2020 కెఎల్ రాహుల్‌దే..

కెఎల్ రాహుల్.. భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలు పెట్టిన క్రికెటర్. ఒక్క బౌలింగ్ తప్ప ఏదైనా చేయగలిగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 2020 తన పేరు మీద లిఖించుకునే దిశగా పోరాటం సాగిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో ఎక్కువ పరుగులు(673), ఎక్కువ అర్థసెంచరీలు(5), ఎక్కువ సిక్సర్లు(22), ఎక్కువ బౌండరీలు(73) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే 2020 రాహుల్‌కు సలామ్ కొట్టాల్సిందే

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *