Breaking News
Home / National / కోహ్లి ఈజ్‌ బ్యాక్‌…

కోహ్లి ఈజ్‌ బ్యాక్‌…

స్పోర్ట్స్ న్యూస్:ప్రస్తుత టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల రారాజుగా వెలుగుతున్న విషయం తెలిసిందే ఈసారి విరాట్ తన ఖాతాలో మరో మణిహారం వచ్చి చేరింది. తాజాగా కోహ్లి తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని టెస్టు ర్యాంకింగ్స్‌లో సాధించాడు . ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విపలమయ్యాడు. దీంతో రెండో స్థానానికి 15 పాయింట్లు కోల్పోవడం వల్ల చేరుకుంది . ఇదే విధంగా కోహ్లి 928 పాయింట్లతో దక్షిణాప్రికాపై డబుల్‌ సెంచరీ, బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్‌ టెస్టులో సెంచరీ చేసిన ఆగ్రస్థానానికి ఎగబాకాడు. స్టీవ్‌ స్మిత్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం అనంతరం నిషేదానికి గురై ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్‌ సిరీస్‌తో పునరాగమనం చేసారు . ఏకంగా 774 పరుగులు నాలుగు టెస్టుల్లో రాబట్టి తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *